cauliflower rice recipe By , 2018-02-06 cauliflower rice recipe Here is the process for cauliflower rice making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: సోనామసూరి బియ్యం- 100 గ్రా,,ఆవాలు - టీ స్పూన్,,మినప్పప్పు - టీ స్పూన్,,శనగపప్పు- టీ స్పూన్,,పచ్చిమిర్చి - ఆరు,,తాజా పాలకూర- 400 గ్రా (శుభ్రం చేసి సన్నగా తరగాలి),,కరివేపాకు - 50 గ్రా ,,నెయ్యి - 50 గ్రా,,నిమ్మచెక్క - ఒకటి,ఉప్పు - తగినంత, Instructions: Step 1 అన్నం వండి వెడల్పు పాత్రలో వేసి చల్లారనివ్వాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి కొంత కరివేపాకును నేతిలో వేయించి పక్కనఉంచాలి.  Step 2 మిగిలిన నేతిలో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, మిగిలిన కరివేపాకు వేయించాలి.  Step 3 తర్వాత తరిగిన పాలకూర వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి.  Step 4 ఇప్పుడు అందులో అన్నం, నిమ్మరసం కలిపి, నేతిలో వేయించిన కరివేపాకుతో గార్నిష్ చేయాలి.                      
Yummy Food Recipes
Add