aratikaya ava kura By , 2017-11-16 aratikaya ava kura Here is the process for aratikaya ava kura making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: అరటికాయలు - 2,మిర్చి ఆకుపచ్చవి - ౩,అల్లం - చిన్నగా తరిగిన ముక్కలు కొద్దిగా,చింతపండు రసం - రుచికి తగినంత,ఉప్పు - 1/2 చెంచాలు,పసుపు - చిటికెడు,ఇంగువ,పోపుగింజలు,తాలింపుకు నూనె, Instructions: Step 1 ముందుగా ఉడికించి పొట్టు తీసి ముక్కలుగా చేసిన అరటికాయలను ప్రక్కన ఉంచుకోవాలి. Step 2 ఆ తరువాత మూకుడులో నూనె వేసి తాలింపు దినుసులు వేసి మిర్చి, అల్లం, కరివేపాకు వేసి ఇష్టమైతే ఇంగువ కూడా జోడించి వేయించుకోవాలి. Step 3 పోపు వేగాక అరటికాయ ముక్కలు వేసి పసుపు, ఉప్పు, చింతపండు రసం జోడించి మూతపెట్టి  5 నిమిషాలు ఉడికించుకోవాలి.  Step 4 కూర బాగా కలిపి ఆవపొడి లేక ఆవముద్ద కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొద్దిగా చల్లారిన తరువాత ఆవపొడితో కూరను బాగాకలుపుకుని....అన్నంతో  తినాలి చాలారుచిగా ఉంటుంది.                  
Yummy Food Recipes
Add