fish curry By , 2017-11-26 fish curry Here is the process for fish curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: చేప : 1kg,నునే : 5 table spoons,ఉల్లి : 8,కారం : 2 table spoon,ఉప్పు : taginantha,పసుపు : chitikedu,అల్లం వెల్లుల్లి paste : 1table spoon,కొబ్బరి పొడి : 4 table spoons,జీరా దనియా : 1 table spoon,చింతపండు పులుసు : 2 cups, Instructions: Step 1 ఫిష్ ని నూనె, ఉప్పు , జొన్న పిండి వేసి చక్కగా వాష్ చేసి కొన్ని నీటి తక్కువ కొంచెం ఉప్పు వేసి అందులో చేపలు ముక్కలు వేసి పక్కన పెట్టుకోవాలి  Step 2 4 మధ్యస్థాయి ఉల్లిపాయలు పొట్టు తీసి స్టవ్ పైన కాల్చుకొని గ్రాండ్ చేసి పెట్టుకోవాలి Step 3 ఇపుడు ఒక Pan లొ ఆయిల్ వేసి వేడి అయ్యాక చేసుకున్న ఉల్లిపాయ కట్ ముక్కలు గ్రాండ్ చేసిన ఉల్లిపాయ పేస్ట్ వేసి పచ్చి వాసనా పోయేదాకా వేయించి పసుపు ,అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించి కారం ,చింతపండు పులుసు , జీరా , ధనియా పౌడర్ వేసి మరిగనివ్వాలి. తక్కువ కొంచెం ఆయిల్ వేసి చేపలు ముక్కలను 2 నిమిషాలు వేయించి పులుసులో కలుపుకోవాలి లేదా డైరెక్ట్ గా కూడా కలుపుకుని ఉప్పు ,కొబ్బరి పౌడర్ వేసి ముక్కలు మెత్తగా అయ్యాక కొతిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.                    
Yummy Food Recipes
Add
Recipe of the Day