crunchy-coconut-cookie By , 2018-04-08 crunchy-coconut-cookie Here is the process for crunchy-coconut-cookie making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 20min Ingredients: బట్టర్ - 1 cup (unsalted),బ్రౌన్ షుగర్ - 1 cup,కోకనట్ ఎసెన్స్ - 1/4th teaspoon,వెనీలా ఎసెన్స్ - 1/4th teaspoon,కొబ్బరినూనె - 1 cup,గుడ్డు- 1,పాలు - 1/2 cup,మైదా - 1/2 cup,బేకింగ్ పౌడర్ - 1/2 teaspoon, Instructions: Step 1 ముందుగా ఒక బౌల్ తీసుకొని, స్టౌ మీద పెట్టి. తర్వాత అందులో బట్టర్ వేసి కరగించాలి.  Step 2 బట్టర్ కరిగిన తర్వాత అందులో బ్రౌన్ షుగర్, మరియు గుడ్డు లోపలి సొన వేసి బాగా మిక్స్ చేయాలి.  Step 3 తర్వాత అందులోనే కొబ్బరి తురుము, కోకోనట్ ఎసెన్స్ మరియు వెనీలా ఎసెన్స్ వేయాలి.  Step 4 అందులోనే కొద్దిగా పాలు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత మైదా వేసి , చిక్కగా అయ్యే వరకూ మిక్స్ చేయాలి . చివరగా బేకింగ్ పౌడర్ ను వేసి మిక్స్ చేయాలి .    Step 5 ఈ పిండి నుండి కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకొని చిన్న చిన్న బాల్స్ గా చేసి చేతి పెట్టి ఫ్లాట్ చేయాలి. ఇలా మొత్తం తయారుచేసుకొన్నాక వీటికి కుక్కింగ్ పాన్ లో వేట్టాలి   Step 6 ఈ కుక్కింగ్ పాన్ ను 160డిగ్రీ సెంటీగ్రేడ్ లో పెట్టి 15నిముషాలు బేక్ చేయాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day