panner sticks By , 2018-03-28 panner  sticks Here is the process for panner sticks making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 20min Ingredients: పనీర్ : 200 గ్రాములు,పచ్చిమిర్చి తురుము : ఒక టేబుల్‌ స్పూను.,వెల్లుల్లి తురుము : ఒక టీ స్పూను.,పుదీనా పేస్ట్ : ఒక టీ స్పూను.,ఎండు మిర్చి : రెండు.,కారం : చిటికెడు.,ఫుడ్‌ కలర్‌ (ఎల్లో) : చిటికెడు.,నిమ్మకాయ : సగం.,నూనె : వేయించడానికి తగినంత.,‌కోడిగుడ్డు : ఒకటి.,అజనొమోటో : అర టీ స్పూను.,మిరియాలపొడి : అర టీ స్పూను.,ఉప్పు : రుచికి తగినంత., Instructions: Step 1 ముందుగా పనీర్‌ను స్టిక్స్‌లా కట్ చేసుకోవాలి. Step 2 ఈ పన్నీర్ స్టిక్స్‌కు మైదా, అజనొమోటో, కార్న్‌ఫ్లోర్‌, అజనొమోటో, మిరియాల పొడి, కోడిగుడ్డు, ఉప్పు, ఫుడ్‌ కలర్‌ కలిపిన మిశ్రమాన్ని పట్టించాలి.  Step 3 స్టిక్స్‌కు అన్ని వైపులా మిశ్రమం కవర్‌ అయ్యేటట్లు చూసుకోవాలి.  Step 4 సరిపోలేదంటే మరో కోడిగుడ్డును కూడా వాడుకోవచ్చు.   Step 5 ఈ మిశ్రమం పట్టంచిన స్టిక్స్‌ను ఐదు నిమిషాల ఉంచి తర్వాత స్టిక్స్‌ను నూనెలో దోరగా వేయించి పక్కనబెట్టుకోవాలి.    Step 6 మరో బాణలిలో నూనె వేడయ్యాక నెయ్యి, వెన్న చెరో అర స్పూన్ వేయాలి.    Step 7 వేడైన తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి, పుదీనా పేస్ట్ వేసి వేగనివ్వాలి.    Step 8 వేగాక నిమ్మరసం, కారం, అజనమోటో వేసి తాళింపును సమంగా కలిపి వేయించిన పనీర్ స్టిక్స్‌ను కలపాలి. అంతే పనీర్ స్టిక్స్ రెడీ..          
Yummy Food Recipes
Add