curd rice By , 2018-03-10 curd rice Here is the process for curd rice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: ఉడికించిన రైస్ : రెండు కప్పులు,పెరుగు : రెండు కప్పులు,పాలు : రెండు కప్పులు,నచ్చిన ఫ్రూట్స్ : ఒక కప్పు,షుగర్ : పావు టీ స్పూన్,ఉప్పు : తగినంత,కొత్తిమీర, కరివేపాకు తరుగు: ఒక టీ స్పూన్,ఆవాలు, జీలకర్ర : పోపుకు తగినంత,పచ్చిమిర్చి తరుగు : రెండు టీ స్పూన్లు,బాదం తరుగు : పావు కప్పు, Instructions: Step 1 ముందుగా ఉడికించిన రైస్‌కు చిటికెడు ఉప్పు.. పంచదార మిక్స్ చేసి గరిటతో బాగా మెదపాలి. Step 2 అందులో తాజా పెరుగు, పాలు, పెరుగు, ద్రాక్ష, చెర్రీ వేసి బాగా మిక్స్ చేయాలి.  Step 3 మరో పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి వేసి రెండు నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. Step 4 స్టౌ ఆఫ్ చేసి ముందుగా ఉప్పు, పంచదార మిక్స్ చేసిన అన్నంను పోపులో వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకొని పక్కన పెట్టుకోవాలి.   Step 5 తర్వాత సన్నగా తరిగి పెట్టుకొన్న కొత్తిమీర తరుగు, బాదం తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది.   Step 6 కావాలంటే క్యారెట్ తురుము కూడా చేర్చుకోవచ్చు. అంతే రుచికరమైన హెల్తీ కర్డ్ రైస్ రెడీ          
Yummy Food Recipes
Add