vegetable sandwitch By , 2018-03-10 vegetable sandwitch Here is the process for vegetable sandwitch making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: బ్రౌన్ బ్రెడ్ స్లైస్‌లు- ఆరు.,బంకాళదుంపలు- రెండు (ఉడకబెట్టి పొట్టు తీయాలి).,కీరా- ఒకటి,టొమాటో- రెండు,ఉల్లిపాయ- ఒకటి,క్యాప్సికమ్- ఒకటి,మిరియాలపొడి- టీ స్పూన్,చాట్ మసాలా- టీ స్పూన్, Instructions: Step 1 కూరగాయలని గుండ్రంగా కట్ చేసుకోవాలి, బ్రెడ్ చుట్టూ ఉండే అంచులను తీసేయాలి.  Step 2 బ్రెడ్‌పై ముందుగా బంగాళదుంప ముక్కని చేర్చి, తరువాత టొమాటో, కీరా, క్యాప్సికమ్ ముక్కలని వరుసగా ఒకదాని తరువాత ఒకటి పేర్చిన తరువాత చివరగా చీజ్ రాయాలి.  Step 3 మిరియాల పొడి, చాట్‌మసాలా వేసి, మరో బ్రెడ్ స్లైస్‌తో కవర్ చేయాలి.  Step 4 తరువాత పెనం వేడి అయ్యాక, బ్రెడ్ స్లైస్‌లను గోధుమరంగు వచ్చే వరకు టోస్ట్ చేసి తీయాలి.    Step 5 ఇలా మిగతా బ్రెడ్ స్లైస్‌లతో చేసి టొమాటో కెచప్‌తో అందిస్తే రుచిగా ఉంటుంది. చితోపాటు కూరగాయల్లో ఉండే పోషకాల వల్ల ఆరోగ్యం కూడ ఎంతో పొందవచ్చును.              
Yummy Food Recipes
Add