Papaya Juice By , 2018-02-22 Papaya Juice Here is the process for Papaya Juice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: బొప్పాయి : పెద్ద ముక్క ఒకటి, Instructions: Step 1 బొప్పాయి ముక్కను చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి మొత్తగా గ్రైండ్ చేసుకోవాలి.  Step 2 రుచి కోసం యాలకులు, యాపిల్ ముక్కలు కలుపుకోవచ్చు. గ్రైండ్ చేసిన దాంట్లో కొద్దిగా నీరు, రుచి కోసం కొద్దిగా పంచదార, ఐస్ కలుపుకొని త్రాగవచ్చు.              
Yummy Food Recipes
Add