tomato pulao By , 2018-02-06 tomato pulao Here is the process for tomato pulao making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బాస్మతి బియ్యం - 1 కప్పు,సోయా గింజలు - 1/2 కప్పు,జీలర్ర - 1 టీస్పూన్‌,,బిర్యానీ ఆకు - 1,సన్నగా తరిగిన ఉల్లిముక్కలు - 1/2 కప్పు,అల్లం పేస్ట్‌ - 1 టీ స్పూన్‌,టమాటా గుజ్జు - 1/2 కప్పు,ఎండుమిర్చి - 3 (కచ్చాపచ్చాగా నూరి),నీళ్ళు - 2 1/2 కప్పులు,జాజికాయ పొడి - 1/2 టీ స్పూను,ఉప్పు - తగినంత, Instructions: Step 1 బియ్యాన్ని బాగా కడిగి పావుగంట సేపు నానబెట్టాలి. సోయా గింజలను ఒక కప్పు నీటిలో నానబెట్టాలి.  Step 2 మందపాటి గిన్నెను తీసుకుని అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి వేయించాలి.  Step 3 అందు లో ఉల్లిపాయ, అల్లం, జాజికాయపొడి వేసి ఉల్లిపాయలు బంగారు రంగు వ చ్చే వరకూ వేయించాలి.  Step 4 తర్వాత అందులో నానబెట్టిన సోయా గిం జలు వేసి పొడి అయ్యేవరకూ ఉడికించాలి.    Step 5 తర్వాత ఒక కప్పు నీరు పోసి కారం, ఉప్పు వేసి పొంగురానివ్వాలి. అందులో బియ్యం వేసి రెండు నిమిషాలు ఉండికించాలి.    Step 6 తర్వాత మంట తగ్గించి బియ్యం సగంపైన ఉడికేదాకా ఉంచి అం దులో టమాటా గుజ్జు పోసి ఒకసారి కలిపి మూత పెట్టి పూర్తిగా ఉడకనివ్వాలి.    Step 7 తర్వాత పొయ్యి మీద నుంచి దించి ఒక ఐదు నిమిషాల పాటు మూత తియ్యకుండా ఉంచాలి. సర్వ్‌ చేసే సమయంలో దానిపై ఉడకబెట్టిన బఠాణీ, అల్లం ముక్కలు వేసి వడ్డించవచ్చు.          
Yummy Food Recipes
Add