pappu tomato By , 2018-02-08 pappu tomato Here is the process for pappu tomato making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: పెసర పప్పులేదా కందిపప్పు : 100 గ్రాములు,టమాటాలు : రెండు,పచ్చిమిర్చి : నాలుగు,ఉల్లిపాయ : ఒకటి,పసుపు : 1/2టీ స్పూన్,కారం : 1 టీ స్పూన్,ఉప్పు : తగినంత,పోపుదినుసులు : 1 టేబుల్ స్పూన్,నూనె : తాలింపు వెయ్యటానికి సరిపడా,కరివేపాకు : కొద్దిగా,కొత్తిమిర : కొద్దిగా,జీలకర్ర, వెల్లుల్లి : కొద్దిగా, Instructions: కుక్కర్ లోనే కాకుండా మామూలుగా కుడా వండుకోవచ్చు. పెసర పప్పు తొందరగానే ఉడుకుతుంది. Step 1 ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కరు పెట్టి పెసర పప్పు, టమాట, మిర్చి, పసుపు, కారం, జీలకర్ర, వెల్లుల్లి (కొద్దిగా చిదిమి) వేసి గ్లాసు నీళ్ళుపోసి మూత పెట్టాలి. Step 2 మూడు విజిల్సు వచ్చాక స్టవ్ ఆపాలి. Step 3 ఇప్పుడు కుక్కరు ఆవిరి పోయిన తరువాత మూత తీసి, ఉప్పు వేసి మెత్తగా మెదిపి తిప్పాలి. Step 4 నూనె వేడి చేసి పోపుదినుసులు వేసి వేగిన తరువాత కరివేపాకు వేసి వేగాక, పప్పు కలిపి కొత్తిమిరవేసి మూత పెట్టాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day