coconut cookies By , 2018-02-04 coconut cookies Here is the process for coconut cookies making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: మైదా - ఒకటిన్నరకప్పు,వెన్న - అర కప్పు,పంచదార - కప్పు,కోడిగుడ్డు - 1,కొబ్బరిపొడి - కప్పు,వంటసోడా - అర టీ స్పూను,ఏలకుల పొడి - టీ స్పూను,ఉప్పు - చిటికెడు, Instructions: Step 1 మైదాలో వంటసోడా, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి జల్లించుకోవాలి.  Step 2 ఒక గిన్నెలో వెన్న, పంచదార వేసి బాగా గిలకొట్టాలి. పంచదార కరిగాక గుడ్డు వేసి మళ్లీ గిలకొట్టాలి.  Step 3 తరవాత మైదా, కొబ్బరిపొడి, ఏలకులపొడి వేసి కలిపి చిన్నచిన్న ఉండలుగా చేసి కాస్త వెడల్పుగా ఒత్తుకోవాలి.  Step 4 వీటిని వెన్న రాసిన టిన్నులో పెట్టి ముందుగా వేడి చేసుకున్న ఓవెన్‌లో 220 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర 20 నిముషాల పాటు (లేత గోధుమరంగు వచ్చే వరకు) బేక్ చేయాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day