chocolate chip cookies By , 2018-02-04 chocolate chip cookies Here is the process for chocolate chip cookies making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: వెన్న - అరకప్పు,,పంచదార - కప్పు,,వెనిలా ఎసెన్స్ - టీ స్పూను,,మైదా లేదా గోధుమపిండి - ఒకటిన్నర కప్పులు,,వంటసోడా - అర టీ స్పూను,,బేకింగ్ పౌడర్ - టీ స్పూను,,చాక్లెట్ చిప్స్ - కప్పు,,కోకో పౌడర్ - 5 టీ స్పూన్లు, Instructions: Step 1 మైదా లేదా గోధుమపిండిలో వంటసోడా, బేకింగ్ పౌడర్ కలిపి జల్లించాలి.  Step 2 ఒక పాత్రలో వెన్న, పంచదార కలిపి గిలకొట్టాలి. ఇందులో పిండి, వెనిలా ఎసెన్స్, కోకో పౌడర్ వేసి కలిపాక చాకో చిప్స్ వేసి మెల్లిగా కలపాలి. చపాతీపిండిలా తయారయిన ఈ మిశ్రమంతో చిన్నచిన్న ఉండలు చేసి వాటిని కాస్త వెడల్పుగా ఒత్తి, వెన్న రాసిన వెడల్పాటి టిన్నులో వరుసగా పేర్చి ముందే వేడి చేసుకున్న ఓవెన్‌లో 220 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర 20 నిముషాలు బేక్ చేయాలి.                  
Yummy Food Recipes
Add