venna appaalu By , 2018-02-01 venna appaalu Here is the process for venna appaalu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: గోధుమపిండి - కప్పు,,బియ్యప్పిండి - కప్పు,,తురిమిన బెల్లం - 2 కప్పులు,,వెన్న - 1/4 కప్పు,,నెయ్యి - 2 టీ స్పూన్లు,,నూనె - తగినంత, Instructions: Step 1 ఒక గిన్నెలో బియ్యప్పిండి, గోధుమపిండి, వెన్న, తురిమిన బెల్లం తీసుకుని బాగా కలిపి కొద్దిగా నీళ్ళు వేని ముద్దగా కలుపుకోవాలి.  Step 2 చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని చిన్న నిమ్మకాయంత పిండి తీసుకుని గుండ్రంగా చేని బిళ్ళలుగా వత్తాలి. వీటిని కాగిన నూనెలో దోరగా వేయించుకోవాలి.              
Yummy Food Recipes
Add