tooti frooti cup cake By , 2018-01-13 tooti frooti cup cake Here is the process for tooti frooti cup cake making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: గుడ్లు - నాలుగు,,మైదా - ముప్పావు కప్పు,,వెన్న - తగినంత,,చక్కెర - అరకప్పు టూటీ ఫ్రూటీలు,,చెర్రీ ముక్కలు - ఒక గుప్పెడు,,వెనిల్లా ఎసెన్స్ - చెంచా,,బేకింగ్ పౌడర్ - అరచెంచా,,యాలకుల పొడి - చెంచా, Instructions: Step 1 ఒక బౌల్‌లో వెన్న , చక్కెరా కలిపి బాగా కలపాలి. గిలక్కొట్టాలి. అందులో గుడ్లు పగుల గొట్టి సొన వేసి బాగా కలపాలి.  Step 2 బాగా గిలక్కొట్టాక అందులో మైదా వేసి కలపాలి. ఆ మిశ్రమంలో యాలకుల పొడి, బేకింగ్ పౌడర్, వెనిల్లా ఎసెన్స్ వేసి బాగా గిలక్కొట్టాలి.  Step 3 అందులో చిన్న చెర్రీ ముక్కలు, టూటీ ఫ్రూటీలు వేసి కలపాలి. ఇప్పుడు కేక్ కప్పులకు చుట్టూ వెన్న రాసి మిశ్రమాన్ని వాటిల్లో వేయాలి.  Step 4 కేక్ ఓవెన్ పైకి పొంగుతుంది కాబట్టి, నిండా వేయకుండా వెలితిగా వేయాలి. కేక్ కప్పులను తీసుకెళ్లి ఓవెన్‌లో పెట్టి బేక్ చేయాలి. అంతే టూటీ ఫ్రూటీ కప్ కేక్ సిద్ధమైనట్టే.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day