Karam pongali By , 2017-12-16 Karam pongali Here is the process for Karam pongali making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బియ్యం - 1 కప్పు,,పెసరపప్పు - ముప్పావు కప్పు,,పచ్చికొబ్బరి తురుము - అరకప్పు,,కొత్తిమీర తరుగు - కొద్దిగా,,ఉప్పు - రుచికి తగినంత,,జీలకర్ర + మిరియాలు - 1 టీ స్పూను చొప్పున,,పచ్చిమిర్చి - 4,,అల్లం తరుగు - 1 టేబుల్ స్పూను,,కరివేపాకు - 4 రెబ్బలు., Instructions: Step 1 దోరగా వేగించిన పెసరపప్పును బియ్యంతో కలిపి కొద్దిసేపు నానబెట్టాలి. తర్వాత తగినంత నీరు, ఉప్పుతో పాటు కుక్కర్లో ఉడికించాలి.  Step 2 జీలకర్ర, మిరియాలు దోరగా వేగించి బరకగా దంచుకోవాలి. నెయ్యిలో జీలకర్ర, మిరియాల మిశ్రమం, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, జీడిపప్పు, కొత్తిమీర, కొబ్బరి తురుము వేసి తాలింపు పెట్టి, ఉడికించిన అన్నం మిశ్రమంలో కలపాలి.               
Yummy Food Recipes
Add