corn pakoda By , 2018-01-12 corn pakoda Here is the process for corn pakoda making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: శెనగపిండి - ఒక కప్పు,,మొక్కజొన్న గింజలు - ఒక కప్పు,,తరిగిన ఉల్లిముక్కలు - పావు కప్పు,,బియ్యప్పిండి - ఒక టీస్పూను, పచ్చిమిర్చి - నాలుగు,,జీలకర్ర - ఒక టీస్పూను,,కరివేపాకు - రెండు రెబ్బలు,,ఉప్పు - తగినంత,,అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూను,,వంటసోడా - చిటికెడు,,నూనె - సరిపడినంత, Instructions: Step 1 మొక్క జొన్న గింజల్ని ఉడికించి, నీరు వార్చేయాలి. మొక్కజొన్న గింజలున్న గిన్నెలో శెనగపిండి, బియ్యంప్పిండి వేసి కాస్త నీరు వేసి చేతితో కలపాలి.  Step 2 తరువాత నూనె తప్ప పైన చెప్పిన పదార్థాలన్నీ వేసేసి మళ్లీ కలపాలి.  Step 3 పకోడీ వేయడానికి వీలుగా పిండిని కలుపుకోవాలి. కావాలంటే కాస్త నీరు కలుపుకోవచ్చు. ఓ అయిదు నిమిషాల పాటూ మిశ్రమాన్ని అలా వదిలేయాలి.  Step 4 ఇప్పుడు కళాయిలో నూనె బాగా కాగాక... మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకోవాలి. గోల్డెన్ బ్రైన్ రంగులోకి వచ్చే వరకు వేయించి తీసేయాలి. అంతే కార్న్ పకోడీ సిద్ధమైనట్టే.          
Yummy Food Recipes
Add