Saggu biyyam kichdi recipe By , 2017-06-20 Saggu biyyam kichdi recipe Here is the process for Saggu biyyam kichdi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: సగ్గుబియ్యం చిన్నవి - 1 కప్పు.,పెసర పప్పు - అర కప్పు.,ఆలూ - అర కప్పు.,క్యారెట్‌ - అర కప్పు.,బీన్స్‌ ముక్కలు - అర కప్పు.,కరివేపాకు - 2 రెబ్బలు.,కొత్తిమీర తరుగు - కొంచెం.,జీడిపప్పు - 50 గ్రా.,పచ్చిమిర్చి - 4.,జీలకర్ర - 1 చెంచా.,అల్లం ముక్కలు - చెంచా.,ఉప్పు - సరిపడా.,నూనె - 2 స్పూన్లు., Instructions: Step 1 ముందుగా  సగ్గుబియ్యన్ని నాలుగు గంటల ముందు ముప్పావు కప్పు నీటిలో నానబెట్టాలి.  Step 2 పెసరపప్పును అరగంట ముందు నానబెట్టుకుని మరీ మెత్తగా కాకుండా ఉడికించాలి. Step 3 అలాగే ఆలూ, క్యారెట్‌, బీన్స్‌ ముక్కల్ని కూడా ఉడికించుకోవాలి. Step 4 బాణిలో నూనె వేడి చేసి జీలకర్ర, పచ్చిమిర్చి అల్లం ముక్కలు, కరివేపాకు, జీడిపప్పు వేయించాలి. Step 5 ఇప్పుడు ఇందులో ఉడికించిన కూరగాయ ముక్కలు వేయాలి. Step 6 రెండు మూడు నిమిషాలయ్యాక నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. Step 7 మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతుండాలి. Step 8 కావాలనుకుంటే కొద్దిగా నూనె వేసుకోవచ్చు. Step 9 పది పన్నెండు నిమిషాలయ్యాక ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు వేయాలి. Step 10 అందులో తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. Step 11 చివరగా కొత్తిమీర తరుగు చల్లి తీసేస్తే సరిపోతుంది. Step 12 రుచికరమైన సగ్గుబియ్యం కిచిడి రెడీ. Step 13 వేడి వేడిగా తింటే భలే బాగుంటుంది.  
Yummy Food Recipes
Add
Recipe of the Day