Lemon pulihora By , 2017-11-29 Lemon pulihora Here is the process for Lemon pulihora making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: సన్న బియ్యం - 1 కేజీ.,నిమ్మకాయలు - 4.,ఎండుమిర్చి - 50 గ్రా||.,పచ్చిమిర్చి - 50 గ్రా||.,శనగపప్పు - 50 గ్రా||.,మినపప్పు - 50 గ్రా||.,ఆవాలు - 25 గ్రా||.,నూనె - 125 గ్రా||.,కర్వేపాకు - 3 రెబ్బలు.,పసుపు - 1 చిన్న చెంచా.,ఉప్పు - తగినంత., Instructions: Step 1 అన్నం బిరుసుగా వండి వార్చీ వుంచాలి.  Step 2 నిమ్మకాయలు కోసి రసంపిండి, సరిపడా ఉప్పు అన్నంలో పోసి అంతా కలిసేలా కలుపుకొని వుంచాలి.  Step 3 నూనె కాచి పసుపు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు పోసి కాస్త వేగాక ఎండుమిర్చి వేసి, అవి కూడా వేగాక పచ్చిమిర్చి చీలికలూ వేసి బాగా వేగాక అన్నంలో పోసి, గరిటెతో కలుపుకోవాలి.        
Yummy Food Recipes
Add