corn halwa By , 2018-02-01 corn halwa Here is the process for corn halwa making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: కార్న్‌ఫ్లోర్‌ - 100 గ్రాములు,పంచదార - 300 గ్రాములు,నెయ్యి - 5 టేబుల్‌ స్పూన్లు,పాలు - 3 టేబుల్‌ స్పూన్లు,జీడిపప్పు - 10,బాదం పప్పు - 8,పిస్తాపప్పు - 20,యాలకుల పొడి - 1 టీ స్పూన్‌,ఫుడ్‌ కలర్‌ - కొద్దిగా, Instructions: Step 1 కార్న్‌ఫ్లోర్‌లో నెయ్యి, పాలు బాగా కలపాలి. నేతిలో జీడిపప్పు వేయించాలి.  Step 2 పంచదారలో కొద్దిగా నీళ్లు పోసి తీగపాకం పట్టాలి. అందులో కార్న్‌ఫ్లోర్‌ మిశ్రమం, ఫుడ్‌ కలర్‌ కలిపి నూనె చిందేవరకు (బాండీకి మిశ్రమం అంటకుండా ఉండాలి) బాగా ఉడికించాలి.  Step 3 తర్వాత వేయించిన జీడిపప్పు, సన్నగా తరిగిన బాదం, పిస్తాపప్పు కలిపి నెయ్యి రాసిన పళ్లెంలో వేసి ఆరాక ముక్కలు కోసుకోవాలి. పైన బాదం పప్పులు అలంకరింస్తే సరి, నోరూరించే కార్న్‌ హల్వా తయార్‌.            
Yummy Food Recipes
Add