cabbage pickle recipe By , 2017-09-01 cabbage pickle recipe Here is the process for cabbage pickle making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: క్యాబేజీ-సగభాగం,,వేరుశెనగ పప్పు-పావు కప్పు,,ఎండు మిరపకాయలు-3,,మినప్పప్పు-1 చెంచా,,సెనగపప్పు-1చెంచా,,ఇంగువ-అర చెంచా,,ఉప్పు-తగినంత,,నూనె-కొంచెం,,ఆవాలు-అర చెంచా,,కరివేపాకు-కొంచెం, Instructions: Step 1 రెండు లేదా మూడు చెంచాల నూనెని వేడి చేసి వేరుశెనగపప్పు, ఎండు మిర్చి వేయాలి.  Step 2 తర్వాత క్యాబేజీ తురుము వేసి పొడిగా అయ్యే వరకూ వేయించాలి. వీటిని చల్లార్చి కొద్దిగా నీరు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.  Step 3 ఇప్పుడు బాణలిలో మరో రెండు చెంచాల నూనె వేసి అందులో ఆవాలు, సెనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు వేసి వేయించాలి.  Step 4 అది వేగాక గ్రైండ్‌ చేసి పెట్టుకున్న మిశ్రమానికి జోడించాలి.    Step 5 చివరగా ఉప్పు, ఇంగువ వేసి ఐదు నిమిషాల తర్వాత దించుకోవాలి. ఇది అన్నం, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది.                  
Yummy Food Recipes
Add