Egg chutney recipe By , 2017-07-29 Egg chutney recipe Here is the process for Egg chutney making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: కోడిగుడ్లు-డజను,,కారం-పావు కేజీ,,ఉప్పు-200 గ్రా,,పసుపు-రెంచు చెంచాలు,,మెంతులు, జీలకర్ర-చెంచా చొప్పున,,ఎండు మిర్చి-ఆరేడు,,చింతపండు-పావు కేజీ,,నూనె-పావు కేజీ,,వెల్లుల్లి రెబ్బలు-కొన్ని, Instructions: Step 1 మెంతుల్ని వేయించి పొడి చేసుకోవాలి. కోడిగుడ్లను ఉడికించి పొట్టు తీసి నూనెలో వేయించి పెట్టుకోవాలి.  Step 2 ఓ పాత్రలో కారం, పసుపు, ఉప్పు, చింతపండు గుజ్జు, మెంతి పిండి, నూనె తీసుకుని బాగా కలపాలి.  Step 3 ఇప్పుడు వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు వేసి మరోసారి కలపాలి.  Step 4 మిగిలిన నూనె వేడిచేసి ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్రతో తాలింపు పెట్టి పచ్చడిపై వేసి బాగా కలపాలి.  Step 5 చివరగా వెల్లుల్లి రెబ్బలు అలంకరిస్తే చాలు.. నిల్వ ఉండే కమ్మని కోడిగుడ్డు పచ్చడి సిద్ధం.  
Yummy Food Recipes
Add