sorakaya Halwa recipe By , 2017-07-27 sorakaya Halwa recipe Here is the process for sorakaya Halwa making .Just follow this simple tips Prep Time: 1hour Cook time: 10min Ingredients: సొరకాయ హల్వా,సొరకాయ -ఒకటి లేతది,పంచదార-ఒక కప్పు,నెయ్యి,-అరకప్పు,కిస్స్మిస్స్ -పది,జీడిపప్పు -పది,యాలకులపొడి -అర టీ స్పూన్, Instructions: Step 1 సొరకాయ ను చెక్కు తీసి స్టీల్ కొబ్బరి కోరు తో సన్నగా తురుముకోవాలి . Step 2 స్టీల్ కోరు అయితే తురుము నల్లబడదు .కోరుతున్నప్పుడు సోరకయను నుండి వచ్చే నీటిని పారబోయకూడదు . Step 3 తర్వాత కోరులో పంచదారతో పాటు సోరకాయ నీరు కూడా పోసి సన్నని సెగ మీద నీరంతా ఇంకిపోయేదాకఉంచాలి(దాదాపు ఒకగంటన్నరసమయంపడుతుంది). Step 4 తరువాత నెయ్యి వేసి అడుగంటకుండా తిప్పుతుండాలి. హల్వా ముద్దలా అయ్యాక యాలకులపొడి జీడిపప్పు, కిస్మిస్ వేసిదించేసి మూతపెట్టి పదినిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలి.  
Yummy Food Recipes
Add