fruit biscuits making recipe By , 2017-07-04 fruit biscuits making  recipe Here is the process for fruit biscuits making making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: మైదా – అరకిలో,,గుడ్లు – 6,,పంచదార – పావుకిలో,,నూనె – వేయించడానికి సరిపడినంత,పుచ్చకాయ – 1,,కమలా రసం – 1 కప్పు,బేకింగ్‌ పౌడర్‌ – 1 స్పూన్, Instructions: Step 1 ముందుగా పుచ్చకాయ రసం తీసిపెట్టుకోవాలి. పంచదార పొడి చేసుకోవాలి. జల్లించిన మైదాపిండిలో బేకింగ్‌ పౌడర్‌, పంచదార పొడి వేసి కలపాలి.  Step 2 అందులో కోడిగుడ్ల సొన, పుచ్చరసం, కమలారసం వేసి బాగా ముద్దలా కలపాలి. వీటితోనే పిండి ముద్దవుతుంది.  Step 3 అవసరమైతే సరిపడినంత నీళ్లు పోసుకోవచ్చు. దీన్ని పెద్ద పెద్ద ఉండలు చేసుకుని చపాతీ కంటే కొద్దిగా మందంగా వత్తుకోవాలి. Step 4 వీటిని ఇష్టమైన ఆకారంలో కత్తిరించుకుని కాగిన నూనెలో బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. కరకరలాడే ఫ్రూట్‌ బిస్కెట్లు రెడీ.        
Yummy Food Recipes
Add
Recipe of the Day