Tomato Pizza Recipe By , 2017-01-20 Tomato Pizza Recipe here is the making process of Tomato Pizza . Just follow this simple tips. Prep Time: 15min Cook time: 45min Ingredients: పిజ్జా బేసులు - 2,,టమోటా గుజ్జు - అరకప్పు,టమోటా సాస్‌ - అరకప్పు ,,టమోటాలు (పెద్దవి) - 2,,చీజ్‌ (తరిగినది) - ఒకటిన్నర కప్పు,మిరియాలపొడి, ఉప్పు- రుచికి తగినంత., Instructions: Step 1 టమోటాలను గుండ్రని ముక్కలుగా కోసి, ఒక పాత్రలోకి తీసుకుని అందులో టమోటా గుజ్జుని, టమోటా సాస్‌ని కలపాలి. Step 2 పిజ్జా బేసుల పైన ఈ పదార్థాన్నంతా పలుచగా సర్దాలి. Step 3 ఉప్పు వేసి మిరియాలపొడిని చల్లాక చీజ్‌ వేయాలి. Step 4 బేస్‌ని ఓవెన్‌లో పెట్టి చీజ్‌ కరుగుతుండగా పిజ్జాని బయటకి తీయాలి. ఈ టమోటా పిజ్జాలని వేడివేడిగా తింటే బాగుంటాయి.
Yummy Food Recipes
Add