chicken corn gravy recipe By , 2017-04-21 chicken corn gravy recipe Here is the process for chicken corn gravy making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: చికెన్ - 500 g,స్వీట్ కార్న్ - 1 cup,గరం మసాలా పౌడర్ - 1 teaspoon,కారం - 1 teaspoon,ధనియాలపొడి - 1 teaspoon,ఉల్లిపాయలు - 1 cup,అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్ - 1 teaspoon,జీడిపప్పు - 1 cup,సన్నగా తరిగిన టమోటోలు - 1cup,నిమ్మరసం- 2 teaspoons,నూనె సరిపడా,ఉప్పు : రుచికి తగినంత, Instructions: Step 1 ముందుగా జీడిపప్పు, మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ సుకోవాలి. జీడిపప్పుతో పాటు టమోటోలను కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. Step 2 ఇప్పుడు పాన్ తీసుకొని అందులో నూనె వేసి శుభ్రచేసిన చికెన్ ముక్కలు వేసి , షాలో ఫ్రై చేసుకోవాలి. Step 3 చికెన్ కొద్దిగా వేగిన తర్వాత అందులో స్వీట్ కార్న్ వేసి వాటిని కూడా చికెన్ తో కలిపి 10 నిముషాలు ఫ్రై చేసుకోవాలి. Step 4 ఇప్పుడు మరో పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో ఉల్లిపాయ,జీడిపప్పు, టమోటో పేస్ట్ వేసి ఫ్రై చేసి, కొద్దిగా నీరు జోడించి ఉడికించుకోవాలి.   Step 5 ఇప్పుడు అందులోనే ఫ్రైడ్ చికెన్ మరియు స్వీట్ కార్న్ వేసి ఫ్రై చేసుకోవాలి.   Step 6 తర్వాత గరం మసాలా , ధనియాలపొడి రెడ్ చిల్లీపౌడర్ వేసి , సరిపడా సాల్ట్ మరియు నిమ్మరసం మిక్స్ చేసి ఉడికించుకోవాలి.   Step 7 మొత్తం మిశ్రమం పదినిముషాలు ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే చికెన్ కార్న్ గ్రేవీ రిసిపి రెడీ.            
Yummy Food Recipes
Add
Recipe of the Day