vermicelli cutlet recipe By , 2017-05-18 vermicelli cutlet recipe Here is the process for vermicelli cutlet making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: వెర్మిసెల్లీ : 200 గ్రా.,ఉడికించిన ఆలు : 200 గ్రా.,బియ్యప్పిండి : అరకప్పు,క్యారెట్ తురుము : పావుకప్పు,ఉల్లి తరుగు : పావుకప్పు,కారం : చెంచాడు,గరం మసాలా : చెంచాడు,కొత్తిమీర : తగినంత,ఉప్పు : తగినంత,నూనె : తగినంత, Instructions: Step 1 వెర్మిసెల్లీని ఐదు నిముషాలు ఉడికించి తీసి ఆరబెట్టుకోవాలి.  Step 2 బంగాళాదుంపలను మెత్తగా చిదిమి, అందులో వెర్మిసెల్లీతో పాటు మిగిలినవన్నీ వేసి బాగా కలపాలి(నూనె తప్ప).  Step 3 ఈ మిశ్రమాన్ని కట్ లెట్స్ గా ఒత్తుకొని నూనెలో డీప్ ఫ్రై చేయాలి. టొమాటో సాస్ తో తింటే రుచి అదిరిపోతుంది.            
Yummy Food Recipes
Add
Recipe of the Day