pumpkin seeds curry recipe By , 2017-05-03 pumpkin seeds curry recipe Here is the process for pumpkin seeds curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: గుమ్మడి గింజలు - ఒక కప్పు,కందిపప్పు - 1/2 కప్పు,పచ్చికొబ్బరి తురుం - ఒక కప్పు,గరంమసాల - ఒక చెంచా,ఉప్పు, కారం - రుచికి తగినంత,పెద్ద ఉల్లి - ఒకటి,టమాటాలు - రెండు,పచ్చిమిరపకాయలు - రెండు,కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, మీగడ - తగినంత, Instructions: Step 1 ముందుగా గింజలని ఉడికించాలి, పప్పును ఉడికించాలి.  Step 2 ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేడిచేసి తాలింపు చేసాక, ఉల్లిపాయ, మిరపకాయలు వేసి వేయించాలి. Step 3 పుదీనా, కరివేపాకు, గింజలు, పప్పు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి.  Step 4 చివరకి టమాటా కూడా వేసి కొద్దిగా నీళ్ళు పోసి గ్రేవీలా చేయాలి.     Step 5 ఉడికిన తరువాత దించి గరంమసాలా, కొత్తిమీరవేసి, క్రీమ్ కలిపి వడ్డించాలి. ఇది అన్నంలోకి, చపాతీల్లోకి బాగుంటుంది.                
Yummy Food Recipes
Add
Recipe of the Day