Katte pongali recipe By , 2017-01-26 Katte pongali recipe Here is the process for Katte pongali making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బియ్యం. 1/2కేజీ,ఛాయ పెసరపప్పు. 1/4కేజీ,ఎసరునీరు. 1.1/4 లీటర్,నెయ్యి. 150 గ్రా.,జీడిపప్పు. 50 గ్రా.,మిరియాలపొడి. 50 గ్రా.,ఉప్పు. తగినంత,కరివేపాకు. గుప్పెడు, Instructions: Step 1 బియ్యం, పెసరపప్పు కలిపి కడిగి. ఎసట్లో వేసి ఉడికించాలి. Step 2 విడిగా మరో బాణెలిలో కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు దోరగా వేగనిచ్చి కరివేపాకు, మిరియాల పొడి, జీలకర్ర వేసి సువాసన వచ్చేదాకా వేయించాలి. Step 3 ఇప్పుడు మూడువంతులుపైగా ఉడికిన అన్నంలో కరివేపాకు మిశ్రమం, మిగిలిన నెయ్యి, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. Step 4 సిమ్‌లో పెట్టి బాగా మగ్గిన తరవాత గిన్నె దించేయాలి. అంతే కమ్మటి సువాసనతో అలరించే పెప్పర్ రైస్ పొంగల్ రెడీ.
Yummy Food Recipes
Add
Recipe of the Day