nuvvula vadiyalu recipe By , 2017-04-27 nuvvula vadiyalu recipe Here is the process for nuvvula vadiyalu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బియ్యప్పిండి : ఒక గ్లాస్,సగ్గుబియ్యపు పిండి : కొద్దిగా,నువ్వులు : అర కప్పు,గసగసాలు : పావుకప్పు,నూనె : రెండు చెంచాలు,ఉప్పు : తగినంత,జీలకర్ర : ఐదు చెంచాలు,రాగిపిండి : ఒక కప్పు, Instructions: Step 1 ముందుగా ఒక గిన్నెలో మూడు గ్లాసుల నీళ్ళు, నూనె తీసుకొని పొయ్యి మీద పెట్టాలి.  Step 2 ఈ నీళ్ళు మరిగే లోపు మరో గిన్నెలో బియ్యపు పిండి, సగ్గుబియ్యపు పిండి, నువ్వులు, గసగసాలు, ఉప్పు, జీలకర్ర, రాగిపిండి తీసుకొని అన్నీంటిని బాగా కలపాలి.  Step 3 నీళ్ళు మరిగాక బియ్యపు పిండి మిశ్రమాన్ని అందులో వేసి మంట తగ్గించి ఉండలు కట్టకుండా మధ్య మధ్య కలుపుతూ ఉండాలి.  Step 4 బియ్యపు పిండి ఉడికి చిక్కటి జావలా అయ్యాక దింపేయాలి. దీన్ని గరిటెతో ప్లాస్టిక్ కాగితంపైన వడియాల్ల వేసి ఎండలో ఉంచాలి.    Step 5 రెండు రోజులు ఎండలో ఆరనివ్వాలి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day