cauliflower pachadi recipe By , 2017-04-07 cauliflower pachadi recipe Here is the process for cauliflower pachadi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: కాలీఫ్లవర్ ముక్కలు - 3 కప్పులు,ఉప్పు - 1/2 కప్పు కన్నా తక్కువ (1/4 కప్పు కన్నా ఎక్కువ),పసుపు - 1 స్పూను,కారం - 1/2 కప్పు,ఆవపిండి - 1/4 కప్పులో సగం,మెంతుపిండి - 1/4 కప్పు,వెల్లుల్లి - 2 పాయలు,నూనె - 1 కప్పు,నిమ్మకాయ - 2 చిన్నవి లేదా 1 పెద్దది(లేదా),ఒక నిమ్మకాయంత చింతపండు, Instructions: Step 1 కాలీఫ్లవర్ మనకు కావాల్సిన సైజులో ముక్కలు కోసి,ఉప్పు వేసి కడిగి,తడి లేకుండా నీడలో ఆరబెట్టాలి. Step 2 ఒకప్లేటులో ఈపొడులన్నీ వేసి,వెల్లుల్లి పేస్ట్ చేసి అన్నీ బాగాకలిపి ప్రక్కన పెట్టుకోవాలి. Step 3 ఒకగిన్నెలో కాలీఫ్లవర్ ముక్కలు వేసి నూనె ముక్కలకు పట్టించి,పై పొడులన్నిటితోపాటు నిమ్మరసం లేదా చింతపండు నానబెట్టి గుజ్జు తీసి ముక్కలకు పట్టించి ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టాలి. Step 4 రెండు రోజులు రోజుకొకసారి చొప్పున పొడిగా ఉన్నగరిటెతో పూర్తిగా కలిసేలాగా కలిపాలి. Step 5 మూడవరోజు నుండి పచ్చడి వాడుకోవచ్చు.ఇది 20 రోజులవరకు రుచిగా ఉంటుంది.  
Yummy Food Recipes
Add