sea food special mustard fish curry By , 2016-11-08 sea food special mustard fish curry Mustard Fish Curry Recipe. Prep Time: 25min Cook time: 35min Ingredients: నాలుగు పెద్ద చేప ముక్కలు(ఏరకమైనా),రెండు ఉల్లిపాయలు ,3 టమోటోలు ,ఒక బంగాళదుంప: 1,3 టీస్పూన్ల ఆవాలు(నీళ్లలో నానబెట్టాలి),3 వెల్లుల్లి రెబ్బలు,చిన్న ముక్క అల్లం,2 స్పూన్ల కారం,అర స్పూన్ పసుపు ,ఉప్పు: రుచికి సరిపడా,సరిపడేంత నూనె ,అర కప్పు పెరుగు : 1/2cup,కట్ట కొత్తిమీర, Instructions: Step 1 ముందుగా నీళ్లలో నానబెట్టిన ఆవాలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు మిక్సీలో వేసి మెత్గగా పేస్ట్ చేసుకోవాలి. Step 2 తర్వాత చేపముక్కలను శుభ్రంగా కడిగి వాటిరి అరచెంచా కారం, పసుపు, కొద్దిగా ఉప్పు పట్టించి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. Step 3 ఇప్పుడు పాన్ లో ముప్పావు వంతు నూనె వేసుకొని, వేడిచేసి చేపముక్కల్ని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. Step 4 అదే పాన్ లో మిగిలిన నూనె వేసి ఉల్లిపాయ ముక్కులు వేసి వేయించుకోవాలి. Step 5 తర్వాత అందులోనే టమోటో ముక్కలు వేసి వేయించుకోవాలి. ఐదు నిముషాల తర్వాత ముందుగా మిక్సీలో చేసిపెట్టుకొన్న ఆవ పేస్ట్ వేసి, రెండు మూడు నిముషాలు వేగించుకోవాలి. Step 5 తర్వాత అందులోనే ఉప్పు, కారం, వేసి మిక్స్ చేసి నీళ్లు పోసి మూత పెట్టేయాలి. ఇది గ్రేవీలా తయారయ్యాక గిలకొట్టిన పెరుగు వేయాలి. Step 5 వేయించిన చేపముక్కల్ని కూడా వేసి మంట తగ్గించి మూత పెట్టేయాలి. కొన్ని నిముషాలకు చేపముక్కలు బాగా ఉడుకుతాయి. Step 5 చివరగా కొత్తిమీర తరుగు చిలకరించి పక్కకు దింపుకోవాలి.
Yummy Food Recipes
Add