Saanaga roles kura recipe By , 2017-05-25 Saanaga roles kura recipe Here is the process for Saanaga roles kura making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: శనగపిండి - 250 గ్రా,,కారం - 2 టీ స్పూన్లు,,జీలకర్ర - 1 టీ స్పూను,,ధనియాల పొడి - 2 టీ స్పూన్లు,,ఇంగువ - చిటికెడు,,గరం మసాల పొడి - అర స్పూను,,పసుపు - 1 టీ స్పూను,,చిలికిన మజ్జిగ - 1 కప్పు,,పచ్చిమిర్చి - 2 లేక 3,,కొత్తిమీర - ఒక కట్ట,,రుచికి - ఉప్పు, తగినంత నూనె., Instructions: Step 1 శనగపిండిలో ఒక స్పూను కారం, గరం మసాల పొడి, ఉప్పు, రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి చపాతి పిండిలా గట్టిగా కలుపుకోవాలి. Step 2 శనగపిండిలో ఒక స్పూను కారం, గరం మసాల పొడి, ఉప్పు, రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి చపాతి పిండిలా గట్టిగా కలుపుకోవాలి. Step 3 తర్వాత వేడి నీటిలో ఉడికించాలి. అవి గట్టిపడి, తెల్లగయ్యేదాకా ఉంచి తీసి ఒక పక్కనుంచాలి.  Step 4 కడాయిలో 2 టేబుల్‌ స్పూన్ల నూనె వేడెక్కాక జీలకర్ర, పచ్చిమిర్చి, తక్కిన దినుసులు వేసి వేగాక మజ్జిగ పోసి, మరో కప్పు నీటిని కూడా కలిపి 3 నిమిషాల పాటు ఉడికించాలి.    Step 5 ఇపడు శనగపిండి రోల్స్‌ను వేసి మరో నిమిషం పాటు ఉడికించి దించాలి. కొత్తిమీరను అలంకరించి వేడి వేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది.                            
Yummy Food Recipes
Add