Nimma aku karam podi By , 2017-03-06 Nimma aku karam podi Here is the process for Nimma aku karam podi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: నిమ్మ ఆకులు - 1 కప్పు,,,వెల్లుల్లిపాయలు - 3రెబ్బలు,,ఎండు మిర్చి - 5,,ధనియాలు - గుప్పెడు ,,కరివేపాకు - 2 రెమ్మలు,,నిమ్మఉప్పు - కొద్దిగా,నూనె - 2 స్పూన్లు,,ఉప్పు - సరిపడినంత,,జీలకర్ర - 1 స్పూన్‌, Instructions: Step 1 నిమ్మ ఆకులను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. బాండీలో నూనెవేసి కాగాక కడిగిన నిమ్మ ఆకులు వేసి వేయించాలి. Step 2 వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నూనెలో ఎండుమిర్చి, ధనియాలు వేసి వేపుకోవాలి. Step 3 ఇలా వేయించిన వాటికి వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, నిమ్మఉప్పు వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి. అంతే నిమ్మఆకు కారంపొడి రెడీ.  
Yummy Food Recipes
Add