here the preparation plan for carrot Burfi By , 2016-11-05 here the preparation plan for carrot Burfi Carrot burfi is one of the mouth watering sweet item in south India. here the preparation plan for carrot Burfi. Prep Time: 15min Cook time: 20min Ingredients: కారట్స్ -రెండువందల యాభై గ్రాములు,పంచదార-వంద గ్రాములు,పాలు -అర లీటరు,యాలకులపొడి -చిటికెడు,నెయ్యి -పది గ్రాములు,సిల్వర్ ఫాయిల్ -ఒకటి, Instructions: Step 1 కారెట్ లను కడిగి ,తుడిచి సన్నగా కోరుకోవాలి. Step 2 తురిమినకారట్గుజ్జులోపాలుపోసి, సన్నటిమంటపైనఉంచిసగానికి సగంయ్యేంతవరకు ఉడికించాలి. Step 3 పంచదార వేసి పాకం పాత్ర అంచులకు అంటుకునేంత వరకు కలుపుతూ ఉండాలి. దించే ముందు యాలకుల పొడి,నెయ్యి వేసి ఒక నేతిరాసిన పళ్ళెంలో సమంగా పరవాలి. Step 4 చల్లారాక సిల్వర్ పాయిల్ తో అలంకరించి డైమండ్ ఆకారంలో బర్ఫీ ముక్కలుగా కోసుకోవాలి.అక్కడక్కడ dryfruitsని కూడా అలంకరిస్తే బాగుంటుంది.
Yummy Food Recipes
Add