methi tomato pachadi|special veg curry|telugufood recipes By , 2016-05-27 methi tomato pachadi|special veg curry|telugufood recipes How to Prepare Methi Chutney, Menthi Pachadi, how to cook methi tomato curry in telugu recipe, more information www. telugufoodrecipes.com Prep Time: 15min Cook time: 30min Ingredients: మూడు కట్టలు  మెంతి ఆకు, రెండు  టమాటాలు,ఐదు  ఎండుమిర్చి, ఒక రెమ్మ  కరివేపాకు, నాలుగు  వెల్లుల్లి రెబ్బలు,ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ‌ శనగపప్పు, కొద్దిగా ‌ చింతపండు,ఒక స్పూన్ బెల్లం,తగినంత ఉప్పు,తగినంత  నూనె,తగినన్ని‌  తాలింపు దినుసులు, Instructions: Step 1 మెంతికూర ఆకులను మాత్రం తీసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. టమటాలను ముక్కలుగా కట్ చేసుకొవాలి. ఇప్పుడు ఒక పెన్నం తీసుకోని అందులో నూనె వేడి చేస్తూ శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి దోరగా వేయించి పక్కన పెట్లుకొవాలి. Step 2 ఇప్పుడు ఆ పాత్రలోనె ఒక స్పూన్ నూనె వేసి టమాటా ముక్కలు. మెంతి ఆకులను వేసి వెగిచాలి. ముందుగా వెగించి పెట్టుకున్నఎండు మిర్చి మిశ్రమం చల్లారిన తరువాత ఉప్పు, చింతపండు వేసి గ్రైండ్ చెయ్యాలి. Step 3 ఇప్పుడు టమాట, మెంతికూర, బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. అవసరం అయితే కొంచెం నీరు వాడొచ్చు. Step 4 ఇప్పుడు ఒక పెన్నం తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి తాలింపు దినుసులు వేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతటిని అందులో వేసి రెండు నిమిషాలు వేగించాలి. అంతే మనముందు ఘుమఘుమలాడె మెంతి-టమటా పచ్చడి రెడీ.
Yummy Food Recipes
Add