pineapple rice| pineapple fried rice| health rice recipes By , 2016-05-21 pineapple rice| pineapple fried rice| health rice recipes pineapple rice more healthy tips, pineapple fried rice a testy and preparation method is easy. Prep Time: 10min Cook time: 20min Ingredients: రెండు కప్పులు   బియ్యం,రెండు కప్పులు    పైనాపిల్ ముక్కలు,అర కప్పు    అల్లంవెల్లుల్లి, 8-10    జీడిపప్పు,అర కప్పు   నెయ్యి,5-6   కిస్‌మిస్,2 టీ స్పూన్లు  కారం,తగినంత‌  ఉప్పు,రెండు‌   ఉల్లిగడ్డలు,తగినంత‌     రిఫైన్డ్ ఆయిల్,1 స్పూన్‌   పండుమిర్చి తరుగు,1/2కప్‌  బీన్స్ తరుగు,చిటికెడు‌  పసుపు,1/2కప్‌   మిరియాల పొడి,1 టీ స్పూన్‌  స్పూన్ నిమ్మరసం, Instructions: Step 1 తాజా పైనాపిల్, ఉల్లిపాయ కొన్నిరకాల కూరగాయలను తీసుకోని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకొవాలి. క్యారెట్, పండుమిర్చి, అల్లం వేల్లుల్లిలను తీసుకొని చిన్నచిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి తురుముకొవాలి. Step 2 ఒక పాత్రలో బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి పలుకుగా ఉడికించి, చల్లారిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసి అన్నం ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని స్టౌ మీద ఉంచి వేడి చేస్తూ తగినంత నూనె వేసి ఉల్లిముక్కలు, వెల్లుల్లి, పండుమిర్చి, బీన్స్, క్యారెట్ తరుగు వేసి దోరగా వేగిన తర్వాత పోపుగింజలు, ఉప్పు, కూరగాయముక్కలు, కారం, పసుపు, పైనాపిల్ ముక్కలు వేసి పదినిమిషాల పాటు బాగా వేగించాలి. Step 3 తర్వాత పలుకుగా వండు కున్న అన్నం బాగా వేగిన మిశ్రమంలో కలుపి క్రింద కు దించి కిస్‌మిస్, కొద్దిగా పెప్పర్ పౌడర్, నిమ్మరసంతో గార్నిష్ చేయాలి. అంతే మనముందు పైనాపిల్ రైస్ రెడి. Step 4 మాంసాహారం ఇష్టపడేవారు ఉడికించిన బోన్‌లెస్ చికెన్ ముక్కలు లేదా గుడ్డును కూడా వాడుకోవచ్చు.
Yummy Food Recipes
Add