watermelon juice By , 2018-06-02 watermelon juice Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty watermelon juice making in best way Prep Time: 5min Cook time: 15min Ingredients: పుచ్చకాయ 1/2 కిలో,పంచదార 1 కప్పు,ఐస్ క్యూబ్ 6,చల్లటి నీరు తగినంత, Instructions: Step 1 పుచ్చకాయ పైన చెక్కతీసి, లోపల ఖండను (అంటే పల్ప్‌ను) తీసి దానిలో ఉన్న గింజలను అన్నీ తీసి, గుజ్జును జూసర్ జార్ లో వేసి,ఒకసారి తిప్పాలి Step 2  పంచదార వేసి ఒకసారి జూసర్ ఆన్ చేసి తిప్పి, జూస్, పంచదార బాగా కలిసి పంచదార కరిగిన తరువాత నీళ్ళు తక్కువ అవుతే చల్లటినీరు కొంచెం పోయాలి, లేదా అవసరం లేదు. Step 3 జూస్ ఎర్రగా వస్తుంది, గ్లాసులలో పోసి ఐస్ క్యూబ్ ముక్కలను వేసి తాగితే చాలా బాగుంటుంది. వేసవిలో చలువ చేస్తుంది
Yummy Food Recipes
Add