Aloo Soup By , 2018-07-04 Aloo Soup Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Aloo Soup making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: ఆలు (పొట్టుతీసి, ముక్కలు కోసి)- మూడు,,పెద్ద ఉల్లిపాయ (తరిగి)- ఒకటి,,పచ్చిమిర్చి (నిలువుగా కోసి) - ఐదు,,అల్లం (సన్నగా తరిగి) - చిన్న ముక్క,,చిక్కటి కొబ్బరి పాలు - ఒక కప్పు,,పలుచటి కొబ్బరి పాలు - ఒక కప్పు,,నీళ్లు - సరిపడా,,కరివేపాకు రెబ్బలు - రెండు,,ఉప్పు - సరిపడా,,కొబ్బరి నూనె - ఒక టేబుల్ స్పూన్., Instructions: Step 1 పలుచటి కొబ్బరి పాలను కుక్కర్లో పోసి అందులో బంగాళాదుంప, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేయాలి.  Step 2 ఉప్పు వేసి, నీళ్లు పోసి స్టవ్ వెలిగించాలి. రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచి తరువాత మూత తెరిచి మంట తగ్గించి చిక్కటి కొబ్బరి పాలు పోయాలి.  Step 3 రెండు నిమిషాలు ఉడికిన తరువాత కొబ్బరి నూనె, కరివేపాకులు వేసి స్టవ్ ఆపేయాలి. కుక్కర్ మీద మూత కొన్ని నిమిషాల పాటు అలానే ఉంచితే నూనె, కరివేపాకుల సువాసనలు సూప్లోకి ఇంకి కమ్మటి వాసన వస్తుంది.
Yummy Food Recipes
Add
Recipe of the Day