rice vada By , 2018-03-12 rice vada Here is the process for rice vada making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: బియ్యం పిండి : ఒక కప్పు,కొబ్బరి తురుము : ఒక కప్పు,పచ్చిమిర్చి : పావు స్పూన్,ఉల్లి తరుగు - అర కప్పు,కొబ్బరి నూనె - తగినంత,ఉప్పు - తగినంత, Instructions: Step 1 బియ్యాన్ని వేయించి.. పౌడర్‌గా చేసుకుని పక్కనపెట్టుకోవాలి. Step 2 కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, ఉల్లిని మిక్సీలో రుబ్బుకోవాలి. Step 3 ఈ మిశ్రమాన్ని బియ్యం పిండిలో చేర్చి గారెలకు వీలుగా పిండిని నీటితో కలిపి సిద్ధం చేసుకోవాలి. Step 4 ఇందులో ఉప్పు చేర్చి గారెల్లా నూనెలో వేపి తీసుకోవాలి. దోరగా వేగాక గ్రీన్ చట్నీతో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది..!                  
Yummy Food Recipes
Add
Recipe of the Day