kachori By , 2018-02-23 kachori Here is the process for kachori making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: మైదాపిండి: ఒక కప్పు,,నూనె: (వేయించడానికి) సరిపడా,,ఉడకబెట్టిన పెసరపప్పు: ఒక కప్పు,,ఉప్పు: రుచికిసరిపడా,,పచ్చిమిర్చి: 2,,కారం: 2 టి స్పూన్,,జీలకర్ర: 2 టి స్పూన్,,గరంమసాలా: 1 టి స్పూన్,,బేకింగ్ పౌడర్: 1 టి స్పూన్., Instructions: Step 1 ముందుగా ఒక గిన్నె తీసుకోని ఒక కప్పు మైదా ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ కొంచం ఉప్పు నాలుగు స్పూన్ ల నూనె వేసుకోవాలి.  Step 2 తరువాత కొంచం కొంచం నీళ్ళు పోసుతూ చపాతీ పిండిల కలుపుకోవాలి. Step 3 తరువాత స్టవ్ మీద గిన్నె పెట్టి నాలుగు స్పూన్ నూనె వేసి పచ్చిమిర్చి,జీలకర్ర, ఉడకబెట్టిన పెసరపప్పు వేసి వేయించాలి. Step 4 తరువాత రుచికి సరిపడా ఉప్పు,కారం 2 స్పూన్,గరంమసాలా పొడి 1 టి స్పూన్ వేసి కలపాలి.  Step 5 తరువాత ముందుగా కలుపుకున పిండి ముద్దు తీసుకోని. చేతితో వెడలుపుగా వత్తు కోవాలి.  Step 6 అందులో పెసరపప్పు మిశ్రమం పెట్టుకోన్ని నూనె లో వేసి బంగారం రంగు రావాలి. అప్పుడు తినడానికి రెడీ.      
Yummy Food Recipes
Add