cauliflower tomato curry recipe By , 2018-01-30 cauliflower tomato curry recipe Here is the process for cauliflower tomato curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: కాలీఫ్లవర్ : అర కేజీ,టమాటాలు : మూడు,ఉల్లి పాయ : ఒకటి,పచ్చిమిర్చి : మూడు,కారం : అర టీ స్పూన్,ఉప్పు : తగినంత,పసుపు : చిటికెడు,పోపుదినుసులు : టేబుల్ స్పూన్ (ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శెనగపప్పు ),కరివేపాకు : రెండు రెమ్మలు,వెల్లుల్లి : రెండు రెబ్బలు, Instructions: Step 1 టమాటాలు, ఉల్లి, మిర్చి ముక్కలుగా కట్ చెయ్యాలి. Step 2 కాలిఫ్లవర్ పురుగులు లేకుండా చూసి చిన్న ముక్కలుగా తరిగి ఉప్పు, పసుపు వేసి ఉడికించి నీళ్ళు లేకుండా వార్చాలి.పక్కన పెట్టాలి. Step 3 స్టవ్ ఫై కళాయి పెట్టి నూనె వేడి చేసి పోపుదినుసులు, కరివేపాకు, ఉల్లి, ముక్కలు మిర్చి ముక్కలు వేసి వేగాక టమాటా ముక్కలు వేసి కాసేపు వేయించాలి. Step 4 టమాటా ముక్కలు మెత్త బడ్డ తరువాత ఉడికించిన కాలిఫ్లవర్ ముక్కలు వేసి కాసేపు వేయించి ఉప్పు, కారం వేసి కలిపి కప్పు నీళ్ళు పోసి మూత పెట్టి పది నిముషాలు ఉడికించాలి.                  
Yummy Food Recipes
Add