kesari boorelu By , 2018-02-02 kesari boorelu Here is the process for kesari boorelu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బొంబాయ్ రవ్వ: ముప్పావు కిలో,బియ్యంపిండి: ఒక కప్పు,మైదా: ఒక కప్పు,పంచదార: 200 గ్రాములు,ఏలకులు: 10 కాయలు,మిఠాయి కలర్: చిటికెడు,నూనె: పావుకిలో,ఉప్పు: చిటికెడు, Instructions: Step 1 బొంబాయి రవ్వను జల్లించి, ఒక బాణాలిలో నెయ్యి వేసి కమ్మని వాసన వచ్చేవరకు వేయించాలి. Step 2  పావు లీటర్ నీరును బాగా మరిగించి అందులో ఈ వేయించిన రవ్వను ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. Step 3 అందులో పంచదార, కలర్ వేసి బాగా కలిపి 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. Step 4  తరువాత అందులో యాలుకల పొడి వేసి కలిపి చిన్న ఉండలుగా చేసుకొని ఉంచుకోవాలి.   Step 5 తరువాత బియ్యం పిండిని మైదాని జల్లించుకోవాలి. ఇప్పడు పిండిని జారుగా కలుపుకోవాలి.    Step 6 తరువాత కళాయిలో నూనె వేసి బాగా మరిగించాలి. ఉండలు చేసి పెట్టుకున్న కేసరిని పిండిలో ముంచి నూనెలో ఎర్రగా వేయించి తీసేయాలి.          
Yummy Food Recipes
Add