Veg Nuggets By , 2017-11-10 Veg Nuggets Here is the process for Veg Nuggets making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: ఉడికించిన బంగాళాదుంపలు - ఆరు,బీన్న్ ముక్కలు - పావుకప్పు,క్యారెట్ ముక్కలు - అరకప్పు,ఉల్లిపాయ ముక్కలు - పావుకప్పు,పచ్చి బఠాణీ - పావుకప్పు,సన్నగా తరిగిన కొత్తిమీర - పావుకప్పు,స్వీట్ కార్న్ - పావుకప్పు,తరిగిన పచ్చిమిర్చి - రెండు చెంచాలు,అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు చెంచాలు,కార్న్ ఫ్లోర్ - పావు కప్పు,మిరియాల పొడి - ఒక చెంచా,ఉప్పు - తగినంత,నిమ్మరసం - ఒక చెంచా,బ్రెడ్ పొడి - అరకప్పు,నూనె - వేయించడానికి సరిపడా, Instructions: Step 1 కార్న్ ఫ్లోర్ లో నీళ్లు వేసి చిక్కగా కలిపి పక్కన  పెట్టుకోవాలి.  Step 2 బంగాళాదుంపలను ఒలిచి, మెత్తగా చిదుముకోవాలి.  Step 3 ఓ బౌల్ లో బంగాళాదుంప ముద్ద, అన్ని కూరగాయలు, స్వీట్ కార్న్, పచ్చిమిర్చి, ఉప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసి బాగా కలపాలి.  Step 4 ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని నగెట్స్ షేప్ లో చేసుకోవాలి.    Step 5 వీటిని స్వీట్ కార్న్ మిశ్రమంలో ముంచి తీసి, బ్రెడ్ పొడిలో దొర్లించి, నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.          
Yummy Food Recipes
Add