Aloo Lollipops By , 2017-10-31 Aloo Lollipops Here is the process for Aloo Lollipops making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: బంగాళదుంపలు - 2,శెనగపిండి - 2 చెంచాలు,క్యారెట్ తురుము - 1/2 కప్పు,క్యాబేజి తురుము - 1/2 కప్ప,సోయాసాస్ - 2 చెంచాలు,చిల్లీసాస్ - 2 చెంచాలు,ఉప్పు - రుచికి తగినంత,నూనె - ఒక కప్పు, Instructions: Step 1 ముందుగా బంగాళదుంపలు శుభ్రంగా కడిగి ఉడకబెట్టుకోవాలి.  Step 2 బంగాళదుంపలు ఉడికిన తరువాత మెత్తగా చేసుకొని దానిలో శనకపిండి, క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము, సోయాసాస్, చిల్లీసాస్, ఉప్పు వేసి కలుపుకోవాలి. Step 3 ఈ మిశ్రమాన్ని బ్రెడ్ పొడిలో అటు ఇటూ తిప్పి దానిని ఒక స్టిక్ కు పెట్టుకోవాలి (లాలీ పాప్ లాగా). Step 4 ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేసి అది కాగిన తరువాత ఈ లాలిపాప్స్ నూనెలో వేసి ఎర్రగా వేయించుకోవాలి    Step 5 అంతే వేడి వేడి లాలిపాప్స్ రెడీ అయిపోయినట్టే. వీటిని టమోట సాస్ తో తింటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.          
Yummy Food Recipes
Add