Capsicum Masala Curry Recipe By , 2017-10-25 Capsicum Masala Curry Recipe Here is the process for Capsicum Masala Curry making .Just follow this simple tips Prep Time: 5min Cook time: 20min Ingredients: కాప్సికం - 3,ఉల్లిపాయలు - 1,పచ్చి కొబ్బరి - అర కప్,ఎండు మిరపకాయలు - 5,ఉప్పు - సరిపడా,నూనె - తగినంత,వేరు శెనగపప్పు - అర కప్, Instructions: Step 1 ముందుగా స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకుని కాగాక కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలని వేయించాలి ఇప్పుడు వేరు శెనగపప్పు ను, ఎండు మిరపకాయలను వేయించాలి. Step 2 వేయించుకుని తురిమిన కొబ్బరి కూడా వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగాక గ్రైండ్ చేసుకున్నపొడిని వేసి కొంచం సేపు వేయించుకోవాలి. Step 3 ఇప్పుడు కాప్సికం ముక్కలను వేసి కొంచం నీళ్ళు వేసి ,కొద్దిసేపాగి ఉప్పు వేసి మీద ఉడికించాలి.                    
Yummy Food Recipes
Add
Recipe of the Day