Califlower chicken recipe By , 2017-09-13 Califlower chicken recipe Here is the process for Califlower chicken making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: క్యాలీఫ్లవర్‌ - అరకిలో,టమాటాలు - 3,పెరుగు - 1 కప్పు,ఉప్పు - తగినంత,కారం - 2 టీ స్పూన్లు,నూనె - అరకప్పు, ఉల్లిపాయలు - 2,పచ్చిమిర్చి - 4, ధనియాల పొడి - 2 టీ స్పూన్లు,అల్లం పేస్ట్‌ - 1 టేబుల్‌ స్పూన్‌, Instructions: Step 1 చికెన్‌ చిన్న ముక్కలు కోసుకోవాలి. క్యాలీఫ్లవర్‌ను చిన్న పువ్వులుగా తెంపుకుని వేడినీటిలో ముంచి తియ్యాలి.  Step 2 బాండీలో నూనె కాగాక సన్నగా తరిగిన ఉల్లి, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి.  Step 3 అందులోనే అల్లం పేస్టును పచ్చివాసన పోయేలా వేయించాలి. చికెన్‌ ముక్కలు, ధనియాల పొడి వేసి కలిపి 5 నిమిషాలు మగ్గబెట్టాలి.  Step 4 తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు, పెరుగు వేసి మరో 5 నిమిషాలు ఉడికించాలి.    Step 5 క్యాలీఫ్లవర్‌ పూలు, ఉప్పు, కారం వేసి సన్న సెగమీద నీరంతా ఇంకిపోయే వరకు ఉడికించాలి. క్యాలీఫ్లవర్‌ చికెన్‌ బిర్యానీలోకి బాగుంటుంది.          
Yummy Food Recipes
Add