Egg balls recipe By , 2017-05-25 Egg balls recipe Here is the process for Egg balls making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 5min Ingredients: ఉడికించిన గుడ్లు - నాలుగు,,గుడ్డు - ఒకటి,,బ్రెడ్ క్రంబ్స్ - వందగ్రాములు,,వెల్లుల్లి - నాలుగు,,పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరిగి),,ఉప్పు - ఒక టీస్పూన్,,నూనె - వేగించడానికి సరిపడా., Instructions: Step 1 ఒక గిన్నెలో కోడిగుడ్డు సొన కార్చి అందులోనే బ్రెడ్ క్రంబ్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి కలపాలి.  Step 2 ఆ తరువాత ఈ మిశ్రమాన్ని నాలుగు సమభాగాలుగా చేయాలి.  Step 3 చేతులకి నూనె పూసుకుని ఒక్కో భాగాన్ని గుండ్రంగా ఆలు పాటీల్లా చేయాలి.  Step 4 ఒక్కో పాటీ మధ్యలో ఉడికించిన గుడ్డుని ఉంచి గుడ్డు బయటకి కనిపించకుండా దాని చుట్టూరా ఆ మిశ్రమం సర్దాలి.    Step 5 పైపూత ఎండిపోకుండా ఉండేందుకు వీటిని గిన్నెలో ఉంచి మూతపెట్టాలి.    Step 6 అన్ని గుడ్లకి పూత పూయడం అయ్యాక కళాయిలో నూనె వేడిచేసి గుడ్లను ముదురు ఎరుపు రంగు వచ్చే వరకు వేగించాలి. ఎగ్ బాల్స్ రెడీ.             
Yummy Food Recipes
Add
Recipe of the Day