veg Haleem recipe By , 2017-05-11 veg Haleem recipe Here is the process for veg Haleem making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 45min Ingredients: గోదుమ రవ్వ : 3/4 కప్పు,,మైసూర్‌ పప్పు : 1/2 కప్పు,,పెసర పప్పు : 1/2 కప్పు,,శనగపప్పు : 1/2 కప్పు,,సోయా గింజలు : 1/2 కప్పు,,నూనె : 2 చెంచాలు,,ఏలకులు : 4,,దాల్చిన చెక్క : 4 ముక్కలు,,లవంగాలు : 4,,సాజీరా : 1/2 కప్పు,,వెల్లుల్లి పేస్ట్‌ : రెండు చెంచాలు,,అల్లం పేస్ట్‌ : రెండు చెంచాలు,,ఉల్లిపాయల పేస్ట్‌ : 1/2 కప్పు,,కారం : స్పూన్‌,,దనియాల పొడి : రెండు చెంచాలు,,పచ్చి బటానీల పేస్ట్‌ : చెంచా,,ఉప్పు : తగినంత., Instructions: Step 1 గోదుమ రవ్వను ఓ గంట పాటు నీటిలో నానబెట్టండి. తరువాత నీరు ఒంపి నాలుగు కప్పుల మంచినీరు పోయండి.  Step 2 పప్పులన్నీ వేసి కుక్కర్‌లో అర గంట ఉడికించండి.  Step 3 వేడినీటిలో సోయా గింజలను 20 నిమిషాలు నానబెట్టాలి. నీటిని తీసివేసి పక్కకు పెట్టుకోవాలి.  Step 4 ఇప్పుడు గిన్నెలో ఆయిల్‌ పోసి వేడి అయ్యాక లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సాజీరా వేసి కలపాలి.    Step 5 రెండు నిమిషాల తరువాత అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ వేయాలి. తరువాత ఉల్లిపాయల పేస్ట్‌ కూడా వేసి కలయబెట్టాలి.    Step 6 ఇప్పుడు కారం, దనియాల పొడి, పచ్చి బఠానీలు వేయాలి.    Step 7 ఇప్పుడు ముందు ఉడికించి పెట్టుకున్న గోదుమ రవ్వ, పప్పుల మిశ్రమాన్ని కలపాలి.    Step 8 దీనిలో సోయా గింజలను వేయాలి. కొద్దిగా నీరు పోసి ఉడికించాలి. రుచికి సరిపోయేంత ఉప్పు కలిపి 5 నిమిషాలు సిమ్‌లో ఉంచాలి. ఇక వేడి వేడి వెజిటబుల్‌ హలీమ్‌ రెడీ...             
Yummy Food Recipes
Add