Munagaku rasam recipe By , 2017-05-09 Munagaku rasam recipe Here is the process for Munagaku rasam making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: కందిపప్పు - 200 గ్రా.,టొమాటో ముక్కలు - పావు కప్పు,చింతపండు - తగినంత,,మిరియాలు - 6,ధనియాలు - టీ స్పూను,,పచ్చిమిర్చి - 6,వెల్లుల్లి రేకలు - 8,,నూనె - రెండు టీ స్పూన్లు,మునగాకు - 200 గ్రా.,రిఫైన్‌డ్ ఆయిల్ - 3 టేబుల్ స్పూన్లు,ఎండుమిర్చి - 8,,ఆవాలు - టేబుల్ స్పూను,జీలకర్ర - టేబుల్ స్పూను,,కరివేపాకు - రెండు రెమ్మలు,పసుపు - కొద్దిగా,,ఉప్పు - తగినంత,మినప్పప్పు - 100 గ్రా.,,కొత్తిమీర - కొద్దిగా,కరివేపాకు - రెండు రెమ్మలు, Instructions: Step 1 ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి, టొమాటో ముక్కలు జతచేసి, కుకర్‌లో మెత్తగా ఉడికించాలి. Step 2 చింతపండును నానబెట్టి రసం తీసి పక్కన ఉంచుకోవాలి. Step 3 మిరియాలు, ధనియాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. Step 4 బాణలిలో నూనె కాగాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు వరసగా వేసి వేయించాలి. మునగాకు జతచేసి, ఉడికించిన పప్పు, ఉప్పు, నీరు పోసి మూడు నాలుగు నిముషాలు ఉడికించాలి.   Step 5 చింతపండు రసం, పసుపు వేసి బాగా మరిగించాలి. కొత్తిమీర, కరివేపాకు వేసి దించేయాలి.          
Yummy Food Recipes
Add