Allam kothimera vankaya curry recipe By , 2017-04-03 Allam kothimera vankaya curry recipe Here is the process for Allam kothimera vankaya curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: వంకాయలు - 10,పచ్చిమిర్చి - 30 గ్రా,అల్లం పేస్ట్ - 20 గ్రా,ఉల్లిపాయలు (తరిగి) - తగినన్ని,కొత్తిమీర - 2 కట్టలు,జీరా - 10 గ్రా,రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత, Instructions: Step 1 ముందుగా పచ్చిమిర్చి, అల్లం, జీరా, కొత్తిమీర మిశ్రమాన్ని రుబ్బి పేస్ట్ తయారుచేసుకోవాలి.  Step 2 వంకాయల్ని మధ్యలోకి చీల్చి కడాయిలో మూడు నిముషాల పాటు నూనెలో వేయించాలి.  Step 3 వంకాయ మధ్యలో రుబ్బి వుంచుకున్న మిశ్రమాన్ని కూర్చాలి.  Step 4 కడాయిలో నూనె వేడిచేసి ఉల్లిపాయలు వేసి వేయించాక వంకాయలు వేసి సన్నని సెగపై ఉడికించాలి.  Step 5 పైన సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోవాలి.             
Yummy Food Recipes
Add